← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాంఛ vāṃcha

Original — తెలుగు
  1. కాంక్ష; అభిలాష, కోరిక -

  2. “శోక మోహ భయ క్రోధ రాగశ్రమాదులు వాంఛాములంబులు. వాంఛలేకుండ యుండవయును -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )

  3. “ఆ. విశ్వమందు, గన్న, విన్న యర్థములందు

వస్తు దృష్టి చేసి వాంఛ యిడడు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 117)

Transliteration
  1. kāṃkṣa; abhilāṣa, kōrika -

  2. “śōka mōha bhaya krōdha rāgaśramādulu vāṃchāmulaṃbulu. vāṃchalēkuṃḍa yuṃḍavayunu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )

  3. “ā. viśvamaṃdu, ganna, vinna yarthamulaṃdu

vastu dṛṣṭi cēsi vāṃcha yiḍaḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 117)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.