← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వంధ్యాపుత్రన్యాయము vaṃdhyāputranyāyamu

Original — తెలుగు

బిడ్డలు లేని స్త్రీ వంధ్య - అట్టి స్త్రీకి పుత్రుడు కలుగుట అసంభవము - అత్యంతాసంభవమను అర్థమున నిది వ్యవహరింపబడును.

Transliteration

biḍḍalu lēni strī vaṃdhya - aṭṭi strīki putruḍu kaluguṭa asaṃbhavamu - atyaṃtāsaṃbhavamanu arthamuna nidi vyavahariṃpabaḍunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.