← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వరిష్టం variṣṭaṃ

Original — తెలుగు
  1. వరతమం సర్వ పదార్ధేషు వరేషు తద్ధ్యౌకం బ్రహ్మాతిశయేన వరం సర్వ దోష రహితత్వాత్.

(మిక్కిలి శ్రేష్టమైనది. ఏ విధమైన దోషము లేనందున శ్రేష్టమైన సమస్త పదార్థములలోను మిక్కిలి శ్రేష్టమైనది బ్రహ్మ యొక్కటే).

  1. జ్ఞానేన వరిష్టః, శ్రేష్టం.

(జ్ఞానము కలిగియుండుటవలన పరమ శ్రేష్టమైనవాడు)

Transliteration
  1. varatamaṃ sarva padārdhēṣu varēṣu taddhyaukaṃ brahmātiśayēna varaṃ sarva dōṣa rahitatvāt.

(mikkili śrēṣṭamainadi. ē vidhamaina dōṣamu lēnaṃduna śrēṣṭamaina samasta padārthamulalōnu mikkili śrēṣṭamainadi brahma yokkaṭē).

  1. jñānēna variṣṭaḥ, śrēṣṭaṃ.

(jñānamu kaligiyuṃḍuṭavalana parama śrēṣṭamainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.