← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వర్మ varma

Original — తెలుగు

కవచ వద్రక్షకం.

(కవచము - కవచమువలె రక్షించునది - శ్రీమన్నారాయణకవచము –

“తే. ఒనర ధౌతాంఘ్రి పాణియై యుత్తరంబు

ముఖంబుగా నుత్తమాసనమున వసించి

కృతనిజాంగ కరన్యాస మతిశయిల్ల

మహిత నారాయణాఖ్య వర్మము నొనర్చె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - - 6- 8 - 298)

Transliteration

kavaca vadrakṣakaṃ.

(kavacamu - kavacamuvale rakṣiṃcunadi - śrīmannārāyaṇakavacamu –

“tē. onara dhautāṃghri pāṇiyai yuttaraṃbu

mukhaṃbugā nuttamāsanamuna vasiṃci

kṛtanijāṃga karanyāsa matiśayilla

mahita nārāyaṇākhya varmamu nonarce”. (śrīmadāṃdhramahābhāgavatamu - - 6- 8 - 298)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.