← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వర్ణసంకరము varṇasaṃkaramu

Original — తెలుగు
  1. కులక్షయే ప్రణస్యంతి కులధర్మాః (అ)భిబవత్యుత |

అధర్మాభి భవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |

స్త్రీషు దుష్టాసు నార్ ష్ణేయ, జాయతే వర్ణసంకరః |

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |

పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః |

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |

ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |

నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ || (శ్రీమద్భగవద్గీత - 1 - 40 to 44)

“ధర్మాః పరంపరాప్రాస్తాః ప్రణశ్యంతి కులోచితాః |

కులక్షయే యతః కర్తురభావో దృశ్యతేక్షితే |

ధర్మక్షయే కులం సర్వమాచాలమపి సర్వదా |

అధర్మః స్వవశే కృత్వా వ్యాప్నోతి భ్రంశ యత్యదః |

అస్మదీయైశ్చ పతిభిరతి క్రమ్య స్వధర్మతః |

కులక్షయః కృతోయర్హి తర్హ్యస్మాభి రిహాధునా |

వ్యభిచారే కృతే కఃస్యా ద్దోషః ఇత్థం కుతర్కతః |

కులస్త్రియః ప్రదుష్యేయుః అధర్మాధిక్య హేతునా |

తాసు దుష్టాను నీచాభిగమనాత్సంకరో భవేత్ |

కులస్య సంకరో యస్మా త్కులఘ్నానామ వీచినః |

న కేవలం కులఘ్నానాం పితృఊణామపి నస్తథా |

పుత్రాణామపి కర్తృఊణామ భావా దేవ సర్వథా |

లుప్తా యేషాం క్రియాః సర్వాః పిండస్యామ్యద కస్యచ |

కులఘ్నానాం పతంత్యేని పితరో నరకే చిరం |

యేత్య సాధారణా ధర్మాః స్వకులస్య చిరంతనాః |

ఉత్సాద్యంతే జాతి ధర్మాః క్రత్రియత్వాది హేతుకాః |

తతః ప్రేతత్వ ముక్యర్థం కారణా భావతశ్చిరం |

నరకే చైవవాసః స్యాద్ధృవం నాతః సునిష్కృతిః ||“. (గీతాభావప్రకాశము - 1 - 246 to 255)

(కులము నశించగా కులమునకు సంబంధించినవి, ఉచితమైనవి, పూర్వమునుండి ఆచరించబడుచున్న కులధర్మములు నశించును - అప్పుడు కులధర్మములనాచరించు వాడుండడు. కులధర్మము నశించగా కులము సర్వము ఆబాలగోపాలమును అధర్మము తనవశము చేసుకొని వ్యాపించి భ్రంశము చేయును - మా భర్తలు స్వధర్మమును అతిక్రమించి కులక్షయము చేసిరి. మేము ఇప్పుడు వ్యభిచరిస్తే మట్టుకు ఏమి దోషము - అని కుతర్కవాదము చేయుచు కులస్త్రీలు బాగా దుర్మార్గమునవలంభించి అధర్మమార్గమునవలంభించిన కారణముగా చెడిపోవుదురు. స్త్రీలు చెడినవారైనప్పుడు నీచపురుషులను పొందుదురు - అందువలన సంకరజాతి కలుగును - కులము, వర్ణము సంకరమగును. కులము సంకరమైన కులక్షయము చేసినవారు అవీచి యను నరకమును పొందుదురు. వారే కాక పితరులుకూడా నరకమున పడుదురు - కులధర్మములు - వర్ణధర్మములు - ఆచరించువారు లేకపోవుటవలన పిండోదకప్రదానములు లేక అందుచేత వారు చిరకాలము నరకమున పడుదురు - కులమును కులధర్మములను పైరీతిగా నశింపచేసి వర్ణసంకరమునకు కారణములైన యీ రెండు దోషములను శాశ్వతమైన కులధర్మములు, జాతిధర్మము, దేనికి దానికి ప్రత్యేకమైన ధర్మము నశించిపోవును)

  1. “ప్రతిలోమ్యేన యత్ జన్మ నజ్ఞేయో వర్ణ సంకరః” (నారదః)

(ఉత్తమ వర్ణములకు చెందిన స్త్రీలకును, అధమవర్ణమునకు చెందిన పురుషునకు వివాహము వలన సంతానము కలిగిన అది వర్ణసంకరము - ఇది వర్ణవ్యభిచారము)

  1. (తల్లి యొక్క సపిండులు, తండ్రియొక్క సమాన ప్రవర, సగోత్రమునకు చెందిన కన్యలతో వివాహము, స్వవర్ణమునకు విహితమైన కర్మల విడుచుట - వీటివలన వర్ణ సంకరమగును),

    1. “వ్యభిచారేణ వర్ణానాం అవేద్యావేదనేన చ |

స్వకర్మణాంచ త్యాగేన జాయంతే వర్ణ సంకరాః ||“. (మనుధర్మశాస్త్రము)

Transliteration
  1. kulakṣayē praṇasyaṃti kuladharmāḥ (a)bhibavatyuta |

adharmābhi bhavātkṛṣṇa praduṣyaṃti kulastriyaḥ |

strīṣu duṣṭāsu nār ṣṇēya, jāyatē varṇasaṃkaraḥ |

saṃkarō narakāyaiva kulaghnānāṃ kulasya ca |

pataṃti pitarō hyēṣāṃ luptapiṃḍōdaka kriyāḥ |

dōṣai rētaiḥ kulaghnānāṃ varṇasaṃkarakārakaiḥ |

utsādyaṃtē jātidharmāḥ kuladharmāśca śāśvatāḥ ||

utsannakuladharmāṇāṃ manuṣyāṇāṃ janārdana |

narakē niyataṃ vāsō bhavatītyanu śuśruma || (śrīmadbhagavadgīta - 1 - 40 to 44)

“dharmāḥ paraṃparāprāstāḥ praṇaśyaṃti kulōcitāḥ |

kulakṣayē yataḥ karturabhāvō dṛśyatēkṣitē |

dharmakṣayē kulaṃ sarvamācālamapi sarvadā |

adharmaḥ svavaśē kṛtvā vyāpnōti bhraṃśa yatyadaḥ |

asmadīyaiśca patibhirati kramya svadharmataḥ |

kulakṣayaḥ kṛtōyarhi tarhyasmābhi rihādhunā |

vyabhicārē kṛtē kaḥsyā ddōṣaḥ itthaṃ kutarkataḥ |

kulastriyaḥ praduṣyēyuḥ adharmādhikya hētunā |

tāsu duṣṭānu nīcābhigamanātsaṃkarō bhavēt |

kulasya saṃkarō yasmā tkulaghnānāma vīcinaḥ |

na kēvalaṃ kulaghnānāṃ pitṛūṇāmapi nastathā |

putrāṇāmapi kartṛūṇāma bhāvā dēva sarvathā |

luptā yēṣāṃ kriyāḥ sarvāḥ piṃḍasyāmyada kasyaca |

kulaghnānāṃ pataṃtyēni pitarō narakē ciraṃ |

yētya sādhāraṇā dharmāḥ svakulasya ciraṃtanāḥ |

utsādyaṃtē jāti dharmāḥ kratriyatvādi hētukāḥ |

tataḥ prētatva mukyarthaṃ kāraṇā bhāvataściraṃ |

narakē caivavāsaḥ syāddhṛvaṃ nātaḥ suniṣkṛtiḥ ||“. (gītābhāvaprakāśamu - 1 - 246 to 255)

(kulamu naśiṃcagā kulamunaku saṃbaṃdhiṃcinavi, ucitamainavi, pūrvamunuṃḍi ācariṃcabaḍucunna kuladharmamulu naśiṃcunu - appuḍu kuladharmamulanācariṃcu vāḍuṃḍaḍu. kuladharmamu naśiṃcagā kulamu sarvamu ābālagōpālamunu adharmamu tanavaśamu cēsukoni vyāpiṃci bhraṃśamu cēyunu - mā bhartalu svadharmamunu atikramiṃci kulakṣayamu cēsiri. mēmu ippuḍu vyabhicaristē maṭṭuku ēmi dōṣamu - ani kutarkavādamu cēyucu kulastrīlu bāgā durmārgamunavalaṃbhiṃci adharmamārgamunavalaṃbhiṃcina kāraṇamugā ceḍipōvuduru. strīlu ceḍinavārainappuḍu nīcapuruṣulanu poṃduduru - aṃduvalana saṃkarajāti kalugunu - kulamu, varṇamu saṃkaramagunu. kulamu saṃkaramaina kulakṣayamu cēsinavāru avīci yanu narakamunu poṃduduru. vārē kāka pitarulukūḍā narakamuna paḍuduru - kuladharmamulu - varṇadharmamulu - ācariṃcuvāru lēkapōvuṭavalana piṃḍōdakapradānamulu lēka aṃducēta vāru cirakālamu narakamuna paḍuduru - kulamunu kuladharmamulanu pairītigā naśiṃpacēsi varṇasaṃkaramunaku kāraṇamulaina yī reṃḍu dōṣamulanu śāśvatamaina kuladharmamulu, jātidharmamu, dēniki dāniki pratyēkamaina dharmamu naśiṃcipōvunu)

  1. “pratilōmyēna yat janma najñēyō varṇa saṃkaraḥ” (nāradaḥ)

(uttama varṇamulaku ceṃdina strīlakunu, adhamavarṇamunaku ceṃdina puruṣunaku vivāhamu valana saṃtānamu kaligina adi varṇasaṃkaramu - idi varṇavyabhicāramu)

  1. (talli yokka sapiṃḍulu, taṃḍriyokka samāna pravara, sagōtramunaku ceṃdina kanyalatō vivāhamu, svavarṇamunaku vihitamaina karmala viḍucuṭa - vīṭivalana varṇa saṃkaramagunu),

    1. “vyabhicārēṇa varṇānāṃ avēdyāvēdanēna ca |

svakarmaṇāṃca tyāgēna jāyaṃtē varṇa saṃkarāḥ ||“. (manudharmaśāstramu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.