వర్ణో అస్య అస్తీతి వర్ణీ, బ్రహ్మచారీ, తస్యలింగం చిహ్మం అస్య అస్తీతి వర్లిలింగే - బ్రహ్మచారివేషవాన్.
(వర్ణము కలవాడు - ఒక వర్ణమునకు చెందినవాడు - బ్రహ్మచారి - బ్రహ్మచర్య చిహ్నము కలవాడు - బ్రహ్మచారి వేషము కలవాడు)
varṇō asya astīti varṇī, brahmacārī, tasyaliṃgaṃ cihmaṃ asya astīti varliliṃgē - brahmacārivēṣavān.
(varṇamu kalavāḍu - oka varṇamunaku ceṃdinavāḍu - brahmacāri - brahmacarya cihnamu kalavāḍu - brahmacāri vēṣamu kalavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.