“శ్లో ||. క్రియమాణంచ యత్కర్మ వర్తమానం తదుచ్యతే |
దేహం ప్రాప్య శుభం వాపి హ్యశుభం నా సమాచరేత్ ||“. (దేవీభాగవతము)
(ఇప్పుడు చేయుచుండు కర్మ వర్తమాన కర్మ - దేహము కలుగుటచేత శుభ కర్మగాని, అశుభకర్మగాని చేయవలసినదే. ఎవడును ఏ కర్మనైనను చేయకుండనుండలేడు)
“ślō ||. kriyamāṇaṃca yatkarma vartamānaṃ taducyatē |
dēhaṃ prāpya śubhaṃ vāpi hyaśubhaṃ nā samācarēt ||“. (dēvībhāgavatamu)
(ippuḍu cēyucuṃḍu karma vartamāna karma - dēhamu kaluguṭacēta śubha karmagāni, aśubhakarmagāni cēyavalasinadē. evaḍunu ē karmanainanu cēyakuṃḍanuṃḍalēḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.