← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వరుడు varuḍu

Original — తెలుగు
  1. పెండ్లికుమారుడు - ఎటువంటి వాడయి యుండవలెననగా : -

  2. “శ్లో ||. వరాయ గుణహీనాయ వృద్ధాయ జ్ఞానినే తథా |

దరిద్రాయ చ మూర్ఖాయ రోగిణే కుత్సితాయ చ |

అత్యంత కోపయుక్తాయ హ్యత్యంత దుర్ముఖాయ చ |

పంగవేచాంగహీనాయ చాంధాయ బధిరాయ చ |

జడాయ చైవ మూకాయ క్లీబ తుల్యాయ పాపినే |

బ్రహ్మహత్యాం లభేత్సోపి స కన్యాం ప్రదదాతియః |

శాంతాయ గుణినేచైవ యూనే విదుషేపిచ |

సాధవేచ సతాం దత్వా దశయజ్ఞఫలం లభేత్ ||“. (దేవీభాగతం)

Transliteration
  1. peṃḍlikumāruḍu - eṭuvaṃṭi vāḍayi yuṃḍavalenanagā : -

  2. “ślō ||. varāya guṇahīnāya vṛddhāya jñāninē tathā |

daridrāya ca mūrkhāya rōgiṇē kutsitāya ca |

atyaṃta kōpayuktāya hyatyaṃta durmukhāya ca |

paṃgavēcāṃgahīnāya cāṃdhāya badhirāya ca |

jaḍāya caiva mūkāya klība tulyāya pāpinē |

brahmahatyāṃ labhētsōpi sa kanyāṃ pradadātiyaḥ |

śāṃtāya guṇinēcaiva yūnē viduṣēpica |

sādhavēca satāṃ datvā daśayajñaphalaṃ labhēt ||“. (dēvībhāgataṃ)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.