(ఇంద్రియములను నిగ్రహించినవాడు, జయించినవాడు, తన వశములో నుంచుకొనినవాడు, ఇంద్రియములను నియమించువాడు; ప్రభువు).
(ఇంద్రియ పరాధీన చేష్టా వ్యావృత్యర్థే వశి శబ్ధార్థః)
(ఇంద్రియములు పరాధీన చేష్ట గలిగి యుండుటచేత వాటిని మరలించుటయే ‘వశీ’ శబ్దమునకర్థము)
(మనో జయము కలవాడు, మనస్సును తన స్వాధీనములో నుంచుకొనినవాడు - కార్యకరణములను తన వశములో నుంచుకొనినవాడు)
(సమస్త జగత్తు ఇతని వశములో నుండును కనుక వశీ - భగవంతుడు)
(ఇతని వశములో నుండియే సర్వమును నడుచుచున్నది - అనగా, ఇతను అన్నింటిని నడిపించువాడు)
(ప్రపంచము తన వశమందు గలవాడు)
స్వతంత్రుడు - అన్నియు తనవశములో నున్నవికనుకను, తాను ఇతరులవశములో లేనివాడు కనుకను భగవంతుడు వశీ.
వశః ఇచ్ఛా, సో అస్యాస్తీతి వశీ ’జగద్వశే వర్తతే’ఇత్యుక్తరీత్యా వశవర్తి ప్రపంచకః -
(వశము అనగా ఇచ్ఛ, కోరిక. ఇచ్చకలవాడు వశీ, జగత్తు తన వశమందుకలవాడు కనుక వశీ. తనవశములో ప్రపంచము కలవాడు).
(అభిమానము, బలాత్కారము మొదలగువాటి వశ్యుడుకాడు)
(అన్నియు ఇతనియందు - భగవంతుని వశమందు వర్తించుచున్నవి కనుక సర్వమునకు ఈశుడు,ఈశానుడు, ఈశ్వరుడు - వశీ)
నవద్వారపురే దేహి నైవ కుర్వన్న కారయన్ ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 13)
(సమస్త కర్మలను మనసా సన్యశించి మనస్సును ఇంద్రియములను తనవశములో నుంచుకొనినవాడు. నవద్వారములు గల పురమను దేహము నందుండి ఏ కర్మలు చేసినను చేయకపోయినను సుఖముగనే యుండును).
(iṃdriyamulanu nigrahiṃcinavāḍu, jayiṃcinavāḍu, tana vaśamulō nuṃcukoninavāḍu, iṃdriyamulanu niyamiṃcuvāḍu; prabhuvu).
(iṃdriya parādhīna cēṣṭā vyāvṛtyarthē vaśi śabdhārthaḥ)
(iṃdriyamulu parādhīna cēṣṭa galigi yuṃḍuṭacēta vāṭini maraliṃcuṭayē ‘vaśī’ śabdamunakarthamu)
(manō jayamu kalavāḍu, manassunu tana svādhīnamulō nuṃcukoninavāḍu - kāryakaraṇamulanu tana vaśamulō nuṃcukoninavāḍu)
(samasta jagattu itani vaśamulō nuṃḍunu kanuka vaśī - bhagavaṃtuḍu)
(itani vaśamulō nuṃḍiyē sarvamunu naḍucucunnadi - anagā, itanu anniṃṭini naḍipiṃcuvāḍu)
(prapaṃcamu tana vaśamaṃdu galavāḍu)
svataṃtruḍu - anniyu tanavaśamulō nunnavikanukanu, tānu itarulavaśamulō lēnivāḍu kanukanu bhagavaṃtuḍu vaśī.
vaśaḥ icchā, sō asyāstīti vaśī ’jagadvaśē vartatē’ityuktarītyā vaśavarti prapaṃcakaḥ -
(vaśamu anagā iccha, kōrika. iccakalavāḍu vaśī, jagattu tana vaśamaṃdukalavāḍu kanuka vaśī. tanavaśamulō prapaṃcamu kalavāḍu).
(abhimānamu, balātkāramu modalaguvāṭi vaśyuḍukāḍu)
(anniyu itaniyaṃdu - bhagavaṃtuni vaśamaṃdu vartiṃcucunnavi kanuka sarvamunaku īśuḍu,īśānuḍu, īśvaruḍu - vaśī)
navadvārapurē dēhi naiva kurvanna kārayan ||“. (śrīmadbhagavadgīta - 5 - 13)
(samasta karmalanu manasā sanyaśiṃci manassunu iṃdriyamulanu tanavaśamulō nuṃcukoninavāḍu. navadvāramulu gala puramanu dēhamu naṃduṃḍi ē karmalu cēsinanu cēyakapōyinanu sukhamuganē yuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.