← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వస్తుసిద్ధి vastusiddhi

Original — తెలుగు

“శ్లో || చిత్తస్య సిద్ధయే కర్మ నతు వస్తూపలబ్దయే |

వస్తు సిద్ధిర్విచారేణ, నకించిత్కర్మ కోటిభిః ||“. (శ్రీశంకరః - వివేకచూడామణి)

(చిత్తశుద్ధి కొఱకే కర్మ చేయుట - వస్తువులభించుకొఱకుకాదు. వస్తువు లభించుట - సిద్ధించుట - విచారమును, దాని గుఱించి చేయు కృషివలననే - పరబ్రహ్మను గుఱించి ఆలోచంచేయుటవలననే. వేయి కర్మలు చేసినను ఇది లభించదు).

Transliteration

“ślō || cittasya siddhayē karma natu vastūpalabdayē |

vastu siddhirvicārēṇa, nakiṃcitkarma kōṭibhiḥ ||“. (śrīśaṃkaraḥ - vivēkacūḍāmaṇi)

(cittaśuddhi koṟakē karma cēyuṭa - vastuvulabhiṃcukoṟakukādu. vastuvu labhiṃcuṭa - siddhiṃcuṭa - vicāramunu, dāni guṟiṃci cēyu kṛṣivalananē - parabrahmanu guṟiṃci ālōcaṃcēyuṭavalananē. vēyi karmalu cēsinanu idi labhiṃcadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.