← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వస్తుతంత్రము vastutaṃtramu

Original — తెలుగు

అజ్ఞానము జ్ఞానమువలన నశించును. జ్ఞానము ఆత్మగుఱించి చేసిన విచారమువలన కలుగును - యోగమువలన కాని భక్తివలనకాని కలుగునదికాదు. జ్ఞానము భగవంతుని అనుగ్రహమువలన కలుగును. కనుక అది వస్తుతంత్రము అని చెప్పబడుచున్నది. యోగాభ్యాసము, భక్తి మానవుల శక్తిలోనిది. అందుచేత అవి పురుషతంత్రము అని చెప్పబడినవి.

Transliteration

ajñānamu jñānamuvalana naśiṃcunu. jñānamu ātmaguṟiṃci cēsina vicāramuvalana kalugunu - yōgamuvalana kāni bhaktivalanakāni kalugunadikādu. jñānamu bhagavaṃtuni anugrahamuvalana kalugunu. kanuka adi vastutaṃtramu ani ceppabaḍucunnadi. yōgābhyāsamu, bhakti mānavula śaktilōnidi. aṃducēta avi puruṣataṃtramu ani ceppabaḍinavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.