“సీ. భూస్థలి గల రేణువులకన్న దిట్టమై కడునొప్పు జీవ సంఘములు గలవు
ఆ జీవములలోన నరయ ధర్మాయతమతి వసించినవారు మనుజ జాతి
ఆ మనుష్యులలోన గామంబు బెడబాసి మోక్షార్థులగువారు మొదల నరిది
మోక్ష మార్గంబాత్మమూలంబుగా నుండు వారిలో ముక్తులు లేరు తఱచు
తే. ముక్తులైనట్టివారిలో యుక్తి దలప
జాల దుర్లభుడమిత ప్రశాంతి పరుడు
పరమ సుజ్ఞాన నిరతుండు భద్రగుణుడు
రమణ శ్రీవాసుదేవ పరాయణుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 14 - 442)
“sī. bhūsthali gala rēṇuvulakanna diṭṭamai kaḍunoppu jīva saṃghamulu galavu
ā jīvamulalōna naraya dharmāyatamati vasiṃcinavāru manuja jāti
ā manuṣyulalōna gāmaṃbu beḍabāsi mōkṣārthulaguvāru modala naridi
mōkṣa mārgaṃbātmamūlaṃbugā nuṃḍu vārilō muktulu lēru taṟacu
tē. muktulainaṭṭivārilō yukti dalapa
jāla durlabhuḍamita praśāṃti paruḍu
parama sujñāna niratuṃḍu bhadraguṇuḍu
ramaṇa śrīvāsudēva parāyaṇuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 14 - 442)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.