(చూడుము = “వాసుదేవుడు - 31”)
(మోక్ష ప్రకారము చ్చెప్పుచు మోక్షమనగా పరబ్రహ్మ అయిన వాసుదేవుని యందు గలియుట - దాని క్రమము యీ క్రింద విధముగా కొంత చెప్పబడినది : -
“వ. - - - భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుండై, యందు మనోమయంబును, దేవమయంబు నైన సాత్వికహంకార గమనంబున మహత్తత్వంబు సొచ్చి, ప్రథానాత్మకత్వంబున దేహంబును నుపాధి పరంపరావస్థానంబునం బ్రకృతిం బాసి, యానందమయుండై, యానందంబునం బరమాత్మ రూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందు గలియు”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32)
(cūḍumu = “vāsudēvuḍu - 31”)
(mōkṣa prakāramu cceppucu mōkṣamanagā parabrahma ayina vāsudēvuni yaṃdu galiyuṭa - dāni kramamu yī kriṃda vidhamugā koṃta ceppabaḍinadi : -
“va. - - - bhūta sūkṣmēṃdriya layasthānaṃbaina yahaṃkārāvaraṇaṃbuna saṃprāptuṃḍai, yaṃdu manōmayaṃbunu, dēvamayaṃbu naina sātvikahaṃkāra gamanaṃbuna mahattatvaṃbu socci, prathānātmakatvaṃbuna dēhaṃbunu nupādhi paraṃparāvasthānaṃbunaṃ brakṛtiṃ bāsi, yānaṃdamayuṃḍai, yānaṃdaṃbunaṃ baramātma rūpaṃbaina vāsudēva brahmaṃbunaṃdu galiyu”
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 32)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.