శ్లో||. వాసుదేవపరా వేదాః, వాసుదేవపరా సుఖాః |
వాసుదేవపరా యోగా వాసుదేవపరా క్రియాః |
వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవపరం తపః |
వాసుదేవపరో ధర్మో వాసుదేవ పరాగతిః |
స ఏ వేదం స సర్జాగ్రే భగవానాత్మ మాయయా |
సదసద్రూపయా చాసౌ గుణమయ్యా గుణో విభుః |
తయా విలసితేష్టేషు గుణేషు గుణవానివ అంతః |
ప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభితః |
యథాహ్య వహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు |
నానేవ భూతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్ |
అసౌ గుణమయైర్భావై ర్భూత సూక్ష్మేంద్రియాదిభిః |
స్వ నిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్ || (శ్రీమద్భాగవతం - 1 - 2 - 28 to 32)
“వ. వేదయాగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు. నిర్గుణుండైన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు ద్రిగుణంబులతోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన గుణంబులలో బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు అగ్ని యొక్కరుండయ్యు బెక్కు మ్రాకులందు దేజరిల్లుచు బెక్కండై తోచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కండ తన వలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. అతండు మనోభూత సూక్ష్మేంద్రియంబుల తోడం గూడి గుణమయంబులైన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందు దగులు వడక తద్గుణంబులనుభవింప చేయు.”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)
ślō||. vāsudēvaparā vēdāḥ, vāsudēvaparā sukhāḥ |
vāsudēvaparā yōgā vāsudēvaparā kriyāḥ |
vāsudēva paraṃ jñānaṃ vāsudēvaparaṃ tapaḥ |
vāsudēvaparō dharmō vāsudēva parāgatiḥ |
sa ē vēdaṃ sa sarjāgrē bhagavānātma māyayā |
sadasadrūpayā cāsau guṇamayyā guṇō vibhuḥ |
tayā vilasitēṣṭēṣu guṇēṣu guṇavāniva aṃtaḥ |
praviṣṭa ābhāti vijñānēna vijṛṃbhitaḥ |
yathāhya vahitō vahnirdāruṣvēkaḥ svayōniṣu |
nānēva bhūti viśvātmā bhūtēṣu ca tathā pumān |
asau guṇamayairbhāvai rbhūta sūkṣmēṃdriyādibhiḥ |
sva nirmitēṣu nirviṣṭō bhuṃktē bhūtēṣu tadguṇān || (śrīmadbhāgavataṃ - 1 - 2 - 28 to 32)
“va. vēdayāga kriyā jñāna tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu. nirguṇuṃḍaina paramēśvaruṃḍu galugucu, lēkuṃḍucu driguṇaṃbulatōḍaṃ gūḍina tana māyacēta niṃtayu sṛjiyiṃci guṇavaṃtuni caṃdaṃbuna nijamāyā vilasitaṃbulaina guṇaṃbulalō bravēśiṃci vijñāna vijṛṃbhituṃḍai veluṃgu agni yokkaruṃḍayyu bekku mrākulaṃdu dējarillucu bekkaṃḍai tōcu teṟaṃguna viśvātmakuṃḍaina puruṣuṃḍokkaṃḍa tana valanaṃ galigina nikhila bhūtaṃbulaṃdu naṃtaryāmi rūpaṃbuna dīpiṃcu. ataṃḍu manōbhūta sūkṣmēṃdriyaṃbula tōḍaṃ gūḍi guṇamayaṃbulaina bhāvaṃbulaṃ danacēta nirmitaṃbulaina bhūtaṃbulaṃdu dagulu vaḍaka tadguṇaṃbulanubhaviṃpa cēyu.”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.