← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వసుంధరా vasuṃdharā

Original — తెలుగు

సర్వాణి వస్తూని ధారయతి - భూమిః -

(సమస్త వస్తువులను - ధనము, ధాన్యము మొదలగు వాటిని ధరించునది).

Transliteration

sarvāṇi vastūni dhārayati - bhūmiḥ -

(samasta vastuvulanu - dhanamu, dhānyamu modalagu vāṭini dhariṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.