← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వశ్యాత్మా vaśyātmā

Original — తెలుగు

“వశ్యాత్మనా తు యతతో శక్యో(అ)వాప్తు ముపాయతః”. (శ్రీమద్భగవద్గీత - 6 - 36)

(స్వాధీనము చేసుకోబడిన మనస్సు గలవాడు - ఇట్టివాడు ఉపాయముచేత యోగమును పొందగలడు - యోగమునకు మనస్సును స్వాధీనములో నుంచుకొనుట ఆవశ్యకము)

Transliteration

“vaśyātmanā tu yatatō śakyō(a)vāptu mupāyataḥ”. (śrīmadbhagavadgīta - 6 - 36)

(svādhīnamu cēsukōbaḍina manassu galavāḍu - iṭṭivāḍu upāyamucēta yōgamunu poṃdagalaḍu - yōgamunaku manassunu svādhīnamulō nuṃcukonuṭa āvaśyakamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.