← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాత్సల్యము vātsalyamu

Original — తెలుగు
  1. 1.దోషములను పాటించని ప్రేమ, ఆశ్రితుల దోషములను గుణములుగా గ్రహించునట్టి ప్రేమ.

  2. “వరదుడు, సాధుభక్త జనవత్సలుడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - 80 - 966)

  3. “వత్సా రమ్మని చేరజీరి కొడుకున్వాత్సల్య సంపూర్ణుడై యుత్సుంగాగ్రము జేర్చి”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 139)

Transliteration
  1. 1.dōṣamulanu pāṭiṃcani prēma, āśritula dōṣamulanu guṇamulugā grahiṃcunaṭṭi prēma.

  2. “varaduḍu, sādhubhakta janavatsaluḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - 80 - 966)

  3. “vatsā rammani cērajīri koḍukunvātsalya saṃpūrṇuḍai yutsuṃgāgramu jērci”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 139)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.