← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వత్సరపంచకము vatsarapaṃcakamu

Original — తెలుగు
  1. సంవత్సర, పరీవత్సరేడా వత్సరాను వత్సర, వత్సర నామంబుల - -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 346)

  2. సౌర, బార్హస్పత్య, సావన, చాంద్ర, నాక్షత్ర భేదేన పంచవిధః

(సౌర సంవత్సరము (సూర్య గమనమును బట్టి లెక్కించబడునది); బార్హస్పత్యము (బృహస్పతి - గురుడు - గమనమును బట్టి లెక్కించబడునది); సావన సంవత్సరము, చాంద్ర సంవత్సరము (చంద్రుని గమనమును బట్టి లెక్కించబడునది); నాక్షత్రసంవత్సరము (నక్షత్రములను బట్టి లెక్కించబడునది - అని సంవత్సరములు అయిదు విధములు -

Transliteration
  1. saṃvatsara, parīvatsarēḍā vatsarānu vatsara, vatsara nāmaṃbula - -. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 346)

  2. saura, bārhaspatya, sāvana, cāṃdra, nākṣatra bhēdēna paṃcavidhaḥ

(saura saṃvatsaramu (sūrya gamanamunu baṭṭi lekkiṃcabaḍunadi); bārhaspatyamu (bṛhaspati - guruḍu - gamanamunu baṭṭi lekkiṃcabaḍunadi); sāvana saṃvatsaramu, cāṃdra saṃvatsaramu (caṃdruni gamanamunu baṭṭi lekkiṃcabaḍunadi); nākṣatrasaṃvatsaramu (nakṣatramulanu baṭṭi lekkiṃcabaḍunadi - ani saṃvatsaramulu ayidu vidhamulu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.