← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాయసస్నానం vāyasasnānaṃ

Original — తెలుగు

వాయస స్నానవత్ పాప నివిర్తకాభావాత్ నిరర్థకం.

(కాకి చేసిన స్నానమువలె పాపము పోగొట్టలేకపోవుటచేత నిరర్థకమైనది - ఫలము లేనిది.)

Transliteration

vāyasa snānavat pāpa nivirtakābhāvāt nirarthakaṃ.

(kāki cēsina snānamuvale pāpamu pōgoṭṭalēkapōvuṭacēta nirarthakamainadi - phalamu lēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.