← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాయునిరోధము vāyunirōdhamu

Original — తెలుగు

యథా సింహో, గజో, వ్యాఘ్రోవశ్యశ్శనైశ్సనైః |

తధైవ సేవితో వాయు రన్యథాహంతి సాధకం ||.

(సింహము, ఏనుగు, పెద్దపులి మొదలగు కౄరమృగములకు సహజగుణమైన క్రౌర్యమును మరపించువారు కొంతకొంతగా నవసరపడకయే మెల్లమెల్లగా ఆ మృగములను స్వాధీనపఱచుకొనెదరు. వాటియొక్క క్రౌర్యము పరిపూర్నముగ మఱచిపోయినవి అని నిశ్చయమగుటకు చాలాకాలము పట్టును - ఆ ప్రకారము ప్రాణాయామసిద్ధికి నెమ్మదిగా కొంచెము కొంచెముగా ప్రయత్నము చేసి వాయువును స్వాధీనముపఱచుకొనవలెను - ఏ మాత్రమైనను నియమైన కొలతను పూరక, కుంభక రేచకములందు మించినయడల మరణమే సంభవించును.

Transliteration

yathā siṃhō, gajō, vyāghrōvaśyaśśanaiśsanaiḥ |

tadhaiva sēvitō vāyu ranyathāhaṃti sādhakaṃ ||.

(siṃhamu, ēnugu, peddapuli modalagu kṝramṛgamulaku sahajaguṇamaina krauryamunu marapiṃcuvāru koṃtakoṃtagā navasarapaḍakayē mellamellagā ā mṛgamulanu svādhīnapaṟacukonedaru. vāṭiyokka krauryamu paripūrnamuga maṟacipōyinavi ani niścayamaguṭaku cālākālamu paṭṭunu - ā prakāramu prāṇāyāmasiddhiki nemmadigā koṃcemu koṃcemugā prayatnamu cēsi vāyuvunu svādhīnamupaṟacukonavalenu - ē mātramainanu niyamaina kolatanu pūraka, kuṃbhaka rēcakamulaṃdu miṃcinayaḍala maraṇamē saṃbhaviṃcunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.