← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదగర్భః vēdagarbhaḥ

Original — తెలుగు
  1. వేదాః గర్భే యస్య సః -

(వేదములు తన గర్భములో కలవాడు - చతుర్ముఖబ్రహ్మ)

  1. 2.వేదేషు ప్రకాశమానం -

(వేదములందు చెప్పబడినవాడు - వేదములందు తెలియచేయబడినవాడు - “వాసుదేవ పరాః వేదాః” (వేదములు వాసుదేవుని గుఱించియే చెప్పునవి).

Transliteration
  1. vēdāḥ garbhē yasya saḥ -

(vēdamulu tana garbhamulō kalavāḍu - caturmukhabrahma)

  1. 2.vēdēṣu prakāśamānaṃ -

(vēdamulaṃdu ceppabaḍinavāḍu - vēdamulaṃdu teliyacēyabaḍinavāḍu - “vāsudēva parāḥ vēdāḥ” (vēdamulu vāsudēvuni guṟiṃciyē ceppunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.