శిక్షా - (స్వర ఉచ్ఛారణ శాస్త్రము),
కల్పము = కర్మాచరణ విధానమును వీవరించు సూత్రములు
వ్యాకరణము
నిరుక్తము - కఠిన శబ్దముల వ్యుత్పత్తి వివరణము –
ఛందస్సు
జ్యోతిషము.
(దేహమునకు దాని అంగములకు సంబంధమెట్టిది కలదో అట్టి సంబంధమే వేదములకును దాని అంగములకు, ఉపాంగములకు కలదు. వీని జ్ఞానసహాయము లేనిదే వేదార్థతాత్పర్యమిసుమంతయు తెలియబడదు).
(శిక్షా, వ్యాకరణము, నిరుక్తం, జ్యోతిషము, ఛందస్సు, కల్పము - అని వేదమునకు అంగములు ఆరు
(1) వర్ణ స్వరస్థాన ప్రయత్నాదులను శిక్షించునది శిక్షా.
(2) ప్రకృతి ప్రత్యయపద స్వరూపములు వాటి అర్థములు చెప్పునది వ్యాకరణము -
(3) మంత్రముల వృత్తలక్షణములను నిరూపించునది ఛందస్సు.
(4) శబ్దముల అర్థములను నిరపేక్షముగా నిర్వర్తించునది నిరుక్తము -
(5) యాగము మొదలగువాటిని చేయుటకు, దాని ఫలమును లభింపచేయుటకు అనువైన గ్రహ నక్షత్రాదులు ఉదయాస్తమయాదులు తెలుపునది జ్యోతిషము.
(6) యాగ ప్రయోగమును సమర్థించునదు కల్పము.
(ధర్మ తత్వ రూపమైన వేదార్థమును విశదముగ చెప్పునవి యగుటచేతను, వేద్దములకు వ్యాఖ్యానరూపములగుటచేతను ఈ ఆరును వేదాంగములను చెప్పబడినవి)
śikṣā - (svara ucchāraṇa śāstramu),
kalpamu = karmācaraṇa vidhānamunu vīvariṃcu sūtramulu
vyākaraṇamu
niruktamu - kaṭhina śabdamula vyutpatti vivaraṇamu –
chaṃdassu
jyōtiṣamu.
(dēhamunaku dāni aṃgamulaku saṃbaṃdhameṭṭidi kaladō aṭṭi saṃbaṃdhamē vēdamulakunu dāni aṃgamulaku, upāṃgamulaku kaladu. vīni jñānasahāyamu lēnidē vēdārthatātparyamisumaṃtayu teliyabaḍadu).
(śikṣā, vyākaraṇamu, niruktaṃ, jyōtiṣamu, chaṃdassu, kalpamu - ani vēdamunaku aṃgamulu āru
(1) varṇa svarasthāna prayatnādulanu śikṣiṃcunadi śikṣā.
(2) prakṛti pratyayapada svarūpamulu vāṭi arthamulu ceppunadi vyākaraṇamu -
(3) maṃtramula vṛttalakṣaṇamulanu nirūpiṃcunadi chaṃdassu.
(4) śabdamula arthamulanu nirapēkṣamugā nirvartiṃcunadi niruktamu -
(5) yāgamu modalaguvāṭini cēyuṭaku, dāni phalamunu labhiṃpacēyuṭaku anuvaina graha nakṣatrādulu udayāstamayādulu telupunadi jyōtiṣamu.
(6) yāga prayōgamunu samarthiṃcunadu kalpamu.
(dharma tatva rūpamaina vēdārthamunu viśadamuga ceppunavi yaguṭacētanu, vēddamulaku vyākhyānarūpamulaguṭacētanu ī ārunu vēdāṃgamulanu ceppabaḍinavi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.