← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాంతార్థసారం vēdāṃtārthasāraṃ

Original — తెలుగు

శాస్త్రం వేదాంతశబ్దార్థః, తస్యార్థః అధికారి నిర్ణయ గురూప సదన పదార్థద్వయ తదైక్య విరోధి పరిహార సాధన ఫలాఖ్యః తత్రసారః, జీవపరైక్యం (శ్రీ ఆనందగిరిః)

(శాస్త్రము వేదాంత శబ్దంల అర్థము అధికారనిర్ణయముననుసరించి గురువువద్ద ఆత్మ అనాత్మ అను రెండుపదార్థముల భేదము, అవి రెండు ఒకటికాదను వాదమును పరిహరించు సాధనయే ఫలముగాగలది వేదాంతసారము - అనగా జీవ బ్రహ్మలు ఒకటే యనుట)

Transliteration

śāstraṃ vēdāṃtaśabdārthaḥ, tasyārthaḥ adhikāri nirṇaya gurūpa sadana padārthadvaya tadaikya virōdhi parihāra sādhana phalākhyaḥ tatrasāraḥ, jīvaparaikyaṃ (śrī ānaṃdagiriḥ)

(śāstramu vēdāṃta śabdaṃla arthamu adhikāranirṇayamunanusariṃci guruvuvadda ātma anātma anu reṃḍupadārthamula bhēdamu, avi reṃḍu okaṭikādanu vādamunu parihariṃcu sādhanayē phalamugāgaladi vēdāṃtasāramu - anagā jīva brahmalu okaṭē yanuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.