← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదపారకః vēdapārakaḥ

Original — తెలుగు
  1. “ఉత్పత్తిం ప్రళయంబైన భూతానా మాగతిం గతిం |

వేత్తి విద్యాం అవిద్యాంచ సభవేత్ వేదపారగః ||“.

(సృష్టి స్తితి లయములు, భూతముల జననమరణములు, విద్య, అవిద్య - వీటిని తెలిసినవాడు - వేదములను పూర్తిగా చదివినవాడే - వాటి సారమును గ్రహించినవాడే వేదపారగుడు - వేదము తుదముట్ట తెలిసినవాడు).

  1. “అనగత వేదార్థ తత్వః - జ్ఞానీ” (శ్రీ శంకరః)

(వేదముల అర్థమును - దానిలో చెప్పబడిన భగవత్తత్వమును తెలిసినవాడు).

  1. వేదాంతార్థ తత్పరః - (శ్రీ శంకరః)

(ఉపనిషత్తులలోని అర్థమును తెలుసుకొనుటయందు తత్పరుడై యుండువాడు)

Transliteration
  1. “utpattiṃ praḷayaṃbaina bhūtānā māgatiṃ gatiṃ |

vētti vidyāṃ avidyāṃca sabhavēt vēdapāragaḥ ||“.

(sṛṣṭi stiti layamulu, bhūtamula jananamaraṇamulu, vidya, avidya - vīṭini telisinavāḍu - vēdamulanu pūrtigā cadivinavāḍē - vāṭi sāramunu grahiṃcinavāḍē vēdapāraguḍu - vēdamu tudamuṭṭa telisinavāḍu).

  1. “anagata vēdārtha tatvaḥ - jñānī” (śrī śaṃkaraḥ)

(vēdamula arthamunu - dānilō ceppabaḍina bhagavattatvamunu telisinavāḍu).

  1. vēdāṃtārtha tatparaḥ - (śrī śaṃkaraḥ)

(upaniṣattulalōni arthamunu telusukonuṭayaṃdu tatparuḍai yuṃḍuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.