(వేద సంబంధమగు వాక్యములు)
(చెప్పబడినవి వాదములు, వాక్యములు - వేదసంబంధమగు వాక్యములు).
(వేదముచేతనే తెలియతగినది - లోకమునకు సంబంధించిన వాటిచేత తెలియబడనివాడు. ఎందుచేతననగా వేదము ఈశ్వరాత్మయే - ఈశ్వరుని రూపమే. పురుషులు - మానవులు - చెప్పిన మాటలలో అభిప్రయమువలన వాటి మాటలు తెలుసుకొనుట శక్యమగును - వేదములు అపౌరుషేయములు - అనగా, ఒక మానవమాత్రుడు వ్రాసినవికావు. అటి అపౌరుషేయమైన వేదములందు ముందు చెప్పబడినవాటికి తర్వాత చెప్పబడిన వాక్యమువలన వాటి తాత్పర్యము తెలియనగును).
(vēda saṃbaṃdhamagu vākyamulu)
(ceppabaḍinavi vādamulu, vākyamulu - vēdasaṃbaṃdhamagu vākyamulu).
(vēdamucētanē teliyataginadi - lōkamunaku saṃbaṃdhiṃcina vāṭicēta teliyabaḍanivāḍu. eṃducētananagā vēdamu īśvarātmayē - īśvaruni rūpamē. puruṣulu - mānavulu - ceppina māṭalalō abhiprayamuvalana vāṭi māṭalu telusukonuṭa śakyamagunu - vēdamulu apauruṣēyamulu - anagā, oka mānavamātruḍu vrāsinavikāvu. aṭi apauruṣēyamaina vēdamulaṃdu muṃdu ceppabaḍinavāṭiki tarvāta ceppabaḍina vākyamuvalana vāṭi tātparyamu teliyanagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.