← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదవాదరతాః vēdavādaratāḥ

Original — తెలుగు
  1. “వేదాంతర్గతేషు అర్థవాదేషు రతాః బద్ధ శ్రద్దాః -” (నీలకంఠవ్యాఖ్య).

(వేదములోని అర్థవాదములందు - అంతరార్థమందు రతి గలవాడు - ప్రీతి గలవాడు - వీటికి కట్టి ఉండిపోయినట్లు శ్రద్ధగలవాడు)

  1. “వేదేషు యే సంతివాదాః అర్థవాదాః, తేషు ఏవ రతాః, వేదార్థసత్యత్వేన ఏవం ఏత దితి మిధ్యా విశ్వాసేన సంతుష్టాః” (మధుసూధనీవ్యాఖ్యా)

(వేదములోనున్న ఆర్థవాదములందు రతిగలవారు - అనగా వేదములో చెప్పిన అర్థము సత్యమైనదగుటచేత, అనగా, అన్నికాలములందు అన్ని పరిస్థితులందు నిజమైనది - (Universal truth - truth for all time to come) అను అభిప్రాయముతో - “ఇది ఈ ప్రకారము” అను మిధ్యావిశ్వాసముతో సంతోషపడువాడు).

  1. “వేదవాదాః వేదవాక్యాని, తాని చ బహూనాం అర్థవాదానాం ఫలానాం సాధనానాం చ విధి విశేషాణాం ప్రకాశకాని, తేషు రతిః ఆసక్తిః తన్నిష్టత్వం, తద్వత్వం అపి తేషాం విశేషణం”. (శ్రీ ఆనందగిరి వ్యాఖ్యా)

(వేదవాదములనగా వేదములని వాక్యములు; అవి అనేకమైన అర్థవాదములను ఫలములను సాధించే వాటి గుఱించి చెప్పునవి. వాటి యందు రతి యనగా ఆసక్తి, నిష్ట కలిగియున్నవాడు)

  1. యే (అ)ర్థవాదాః శ్రుతౌ నంత రోచనార్థాహి కర్మణాం |

అస్త్వక్ష య్యం హ నై చాతుర్మాస్యయాజిన ఇత్యపి |

తేష్వేవ విశ్వాస తాత్పర్యమితి విశ్వాస తత్పరాః.|| (గీతాభావప్రకాశము - 2 - 467, 467)

(వేదములో కర్మకాండలో చెప్పబడినవన్నియు భోగములను ఐశ్వర్యమును సంపాదించుటకు సాధనములు. ఇవియే కర్మకాండవలన సాధించగలిగిన అర్థములు. ఈ యర్థముల గుఱించి యివియే శ్రేయస్కరములని వాదించుటయందు ఆసక్తి కలవారు)

Transliteration
  1. “vēdāṃtargatēṣu arthavādēṣu ratāḥ baddha śraddāḥ -” (nīlakaṃṭhavyākhya).

(vēdamulōni arthavādamulaṃdu - aṃtarārthamaṃdu rati galavāḍu - prīti galavāḍu - vīṭiki kaṭṭi uṃḍipōyinaṭlu śraddhagalavāḍu)

  1. “vēdēṣu yē saṃtivādāḥ arthavādāḥ, tēṣu ēva ratāḥ, vēdārthasatyatvēna ēvaṃ ēta diti midhyā viśvāsēna saṃtuṣṭāḥ” (madhusūdhanīvyākhyā)

(vēdamulōnunna ārthavādamulaṃdu ratigalavāru - anagā vēdamulō ceppina arthamu satyamainadaguṭacēta, anagā, annikālamulaṃdu anni paristhitulaṃdu nijamainadi - (Universal truth - truth for all time to come) anu abhiprāyamutō - “idi ī prakāramu” anu midhyāviśvāsamutō saṃtōṣapaḍuvāḍu).

  1. “vēdavādāḥ vēdavākyāni, tāni ca bahūnāṃ arthavādānāṃ phalānāṃ sādhanānāṃ ca vidhi viśēṣāṇāṃ prakāśakāni, tēṣu ratiḥ āsaktiḥ tanniṣṭatvaṃ, tadvatvaṃ api tēṣāṃ viśēṣaṇaṃ”. (śrī ānaṃdagiri vyākhyā)

(vēdavādamulanagā vēdamulani vākyamulu; avi anēkamaina arthavādamulanu phalamulanu sādhiṃcē vāṭi guṟiṃci ceppunavi. vāṭi yaṃdu rati yanagā āsakti, niṣṭa kaligiyunnavāḍu)

  1. yē (a)rthavādāḥ śrutau naṃta rōcanārthāhi karmaṇāṃ |

astvakṣa yyaṃ ha nai cāturmāsyayājina ityapi |

tēṣvēva viśvāsa tātparyamiti viśvāsa tatparāḥ.|| (gītābhāvaprakāśamu - 2 - 467, 467)

(vēdamulō karmakāṃḍalō ceppabaḍinavanniyu bhōgamulanu aiśvaryamunu saṃpādiṃcuṭaku sādhanamulu. iviyē karmakāṃḍavalana sādhiṃcagaligina arthamulu. ī yarthamula guṟiṃci yiviyē śrēyaskaramulani vādiṃcuṭayaṃdu āsakti kalavāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.