విధివాక్యములు, నిషేధవాక్యములు, సిద్ధార్థబోధవాక్యములు అని మూడు విధములు - ఇది చేయవలసినది, ఇది చేయకూడనిది, ఇది సిద్ధాంతము అని చెప్పు వాక్యములు. వేదము అపౌరుషేయము (ఒక మానవమాత్రుడు చేసినది కాదు) కనుక దోషములు లేనివి. అందుచేత ప్రమాణ గ్రంధము - ఏ కాలమునకైనను వర్తించునది, భగవంతుని నోటినుండి వెలువడినవి. ఇందులోని వాక్యములు సిద్ధాంతము చేయబడినవి, తిరుగులేనివి.
vidhivākyamulu, niṣēdhavākyamulu, siddhārthabōdhavākyamulu ani mūḍu vidhamulu - idi cēyavalasinadi, idi cēyakūḍanidi, idi siddhāṃtamu ani ceppu vākyamulu. vēdamu apauruṣēyamu (oka mānavamātruḍu cēsinadi kādu) kanuka dōṣamulu lēnivi. aṃducēta pramāṇa graṃdhamu - ē kālamunakainanu vartiṃcunadi, bhagavaṃtuni nōṭinuṃḍi veluvaḍinavi. iṃdulōni vākyamulu siddhāṃtamu cēyabaḍinavi, tirugulēnivi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.