← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదవేదాంత వేద్యుడు vēdavēdāṃta vēdyuḍu

Original — తెలుగు
  1. వేద వేదాంత వేద్యాయ, మేఘశ్యామలమూర్తయే మంగళం). (శ్రీరామకర్ణామృతం - 1 - 1)

(వేదములద్వారా, ఉపనిషత్తులద్వారా తెలియబడువాడు మేఘమువలె శ్యామలాకారము (రంగు) గల శ్రీరామచంద్రునకు మంగళమగుగాక)

  1. “వేదాంత కృద్వేద విదే న చాహం” ఇతిశ్రుతిః -

(నేను ఉపనిషత్తులను రచించినవాడను - వేదవేత్తను). ఉపనిషత్తులను రచించినవాడను నేనే కనుక వేదమును, వేదార్థమును - యథార్థముగా తెలిసినవాడను నేనే).

Transliteration
  1. vēda vēdāṃta vēdyāya, mēghaśyāmalamūrtayē maṃgaḷaṃ). (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 1)

(vēdamuladvārā, upaniṣattuladvārā teliyabaḍuvāḍu mēghamuvale śyāmalākāramu (raṃgu) gala śrīrāmacaṃdrunaku maṃgaḷamagugāka)

  1. “vēdāṃta kṛdvēda vidē na cāhaṃ” itiśrutiḥ -

(nēnu upaniṣattulanu raciṃcinavāḍanu - vēdavēttanu). upaniṣattulanu raciṃcinavāḍanu nēnē kanuka vēdamunu, vēdārthamunu - yathārthamugā telisinavāḍanu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.