విదేహజుడు కావున వైదేహుడు - కళేబరము తరువుగా పుట్టినవాడు - మధనజాతుడు కనుక మిధిలుడు అని కూడ యితనిని అందురు. ఇతనిచేత నిర్మితంబయిన నగరము మిధిలానగరము - ఇతనిని జనకుడందురు.
vidēhajuḍu kāvuna vaidēhuḍu - kaḷēbaramu taruvugā puṭṭinavāḍu - madhanajātuḍu kanuka midhiluḍu ani kūḍa yitanini aṃduru. itanicēta nirmitaṃbayina nagaramu midhilānagaramu - itanini janakuḍaṃduru.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.