← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదితవ్యం vēditavyaṃ

Original — తెలుగు
  1. “బ్రహ్మవేది తవ్యం ముముక్షుభిః; వైరాగ్యయుతైః సమ్యగ్వేదాంత శ్రవణాదినా” (భావప్రకాశము - 11 - 66,67)

  2. అయత్నేనైవ జ్ఞాతుం శక్యం ఇత్యర్థః.

(ప్రయత్నము చేయకనే తెలుసుకొనుటకు శక్యమైనవాడు.)

  1. జ్ఞాతవ్యం ముముక్షుభిః, పరమ పురుషార్థత్వాత్, పరమార్థత్వాత్ చ జ్ఞాతవ్యత్వం.

(మోక్షమును కోరువారిచేత తెలుసుకొనదగినవాడు - పరమపురుషార్థమైన మోక్షము, పరమార్థతత్వము తానే అయునవాడు. అందుచేత తెలుసుకోతగిన వాడు.

  1. వేదాంత ప్రమాణేన జ్ఞాతుం యోగ్యం.

(ఉపనిషత్తుల ప్రమాణము ద్వారా తెలుసుకొనుటకు తగినవాడు)

  1. శ్రవణాదిసాధనై రనుభవారూఢ తామాపాదనీయః.

(శ్రవణము మొదలగు సాధనములచేత యోగారూఢత్వమును పొందింపచేయువాడు)

Transliteration
  1. “brahmavēdi tavyaṃ mumukṣubhiḥ; vairāgyayutaiḥ samyagvēdāṃta śravaṇādinā” (bhāvaprakāśamu - 11 - 66,67)

  2. ayatnēnaiva jñātuṃ śakyaṃ ityarthaḥ.

(prayatnamu cēyakanē telusukonuṭaku śakyamainavāḍu.)

  1. jñātavyaṃ mumukṣubhiḥ, parama puruṣārthatvāt, paramārthatvāt ca jñātavyatvaṃ.

(mōkṣamunu kōruvāricēta telusukonadaginavāḍu - paramapuruṣārthamaina mōkṣamu, paramārthatatvamu tānē ayunavāḍu. aṃducēta telusukōtagina vāḍu.

  1. vēdāṃta pramāṇēna jñātuṃ yōgyaṃ.

(upaniṣattula pramāṇamu dvārā telusukonuṭaku taginavāḍu)

  1. śravaṇādisādhanai ranubhavārūḍha tāmāpādanīyaḥ.

(śravaṇamu modalagu sādhanamulacēta yōgārūḍhatvamunu poṃdiṃpacēyuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.