← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విభవః vibhavaḥ

Original — తెలుగు

విగతో భవో యస్యసః - కైవల్యః ఇత్యర్థః - విగతో భవః సంసారః - యస్యసః - విభవః -

(జన్మ మరల ఉండనివాడు - జన్మ కలుగుట మొదలగునవికల సంసారమునుండి విడివడినవాడు)

Transliteration

vigatō bhavō yasyasaḥ - kaivalyaḥ ityarthaḥ - vigatō bhavaḥ saṃsāraḥ - yasyasaḥ - vibhavaḥ -

(janma marala uṃḍanivāḍu - janma kaluguṭa modalagunavikala saṃsāramunuṃḍi viḍivaḍinavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.