← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధి హీనం vidhi hīnaṃ

Original — తెలుగు
  1. “యథా చోదిత విపరీతం” (శ్రీశంకరః)

(శాస్త్రములో చెప్పిన దానికి విపరీతమైనది)

  1. బ్రాహ్మణోక్త హీనం, సదాచార యుక్తైః విద్వద్భిః బ్రాహ్మణైః “యజ్ఞస్వ ఇత్యుక్తి హీనం ఇత్యర్థః” - (శ్రీమాన్ రామానుజః)

(సదాచారముగల పండితులైన బ్రాహ్మణుల చేత “యజ్ఞము చేయుము” అని చెప్పబడినది) (బ్రాహ్మణులచేత చెప్పబడినది)

Transliteration
  1. “yathā cōdita viparītaṃ” (śrīśaṃkaraḥ)

(śāstramulō ceppina dāniki viparītamainadi)

  1. brāhmaṇōkta hīnaṃ, sadācāra yuktaiḥ vidvadbhiḥ brāhmaṇaiḥ “yajñasva ityukti hīnaṃ ityarthaḥ” - (śrīmān rāmānujaḥ)

(sadācāramugala paṃḍitulaina brāhmaṇula cēta “yajñamu cēyumu” ani ceppabaḍinadi) (brāhmaṇulacēta ceppabaḍinadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.