← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధి నిషేధము vidhi niṣēdhamu

Original — తెలుగు
  1. ఇది చేయవలసినది, ఇది చేయకూడనిది, ఇది సాస్త్రములో నిషేధింపబడినది.

  2. భేదా భేదౌ, సపది గలితా పుణ్యపాపే విశీర్ణే |

మాయా మోహ క్షయ ముపగతౌ నష్ట సందేహ వృత్తేః |

శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వావభోదం |

నిస్త్రైగుణ్య పథి విచరతాం కో విధిః కో నిషేధం || (మహాభారతము - శంకాష్టకం)

(ఇది విధించబడినది, ఇది నిషేధించబడినది, ఇది పుణ్యము, ఇది పాపము అను భేదము మోహము వలన మాయవలన కలుగును - ఆ మోహము పోయి, త్రిగుణములకు అతీతుడై తత్వమును తెలుసుకొనిన తర్వాత విధి నిషేధములుండవు.)

Transliteration
  1. idi cēyavalasinadi, idi cēyakūḍanidi, idi sāstramulō niṣēdhiṃpabaḍinadi.

  2. bhēdā bhēdau, sapadi galitā puṇyapāpē viśīrṇē |

māyā mōha kṣaya mupagatau naṣṭa saṃdēha vṛttēḥ |

śabdātītaṃ triguṇarahitaṃ prāpya tatvāvabhōdaṃ |

nistraiguṇya pathi vicaratāṃ kō vidhiḥ kō niṣēdhaṃ || (mahābhāratamu - śaṃkāṣṭakaṃ)

(idi vidhiṃcabaḍinadi, idi niṣēdhiṃcabaḍinadi, idi puṇyamu, idi pāpamu anu bhēdamu mōhamu valana māyavalana kalugunu - ā mōhamu pōyi, triguṇamulaku atītuḍai tatvamunu telusukonina tarvāta vidhi niṣēdhamuluṃḍavu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.