← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధివాదము vidhivādamu

Original — తెలుగు

“రాజాజ్ఞ కైవడి పురుషులకు నిషేధంబుల దిరుగు బుద్ధి మల్లించి ధర్మంబే చేయుమనునది విధివాదంబనంబడు” (వివేక చింతామణి - పరమానందతీర్థ)

Transliteration

“rājājña kaivaḍi puruṣulaku niṣēdhaṃbula dirugu buddhi malliṃci dharmaṃbē cēyumanunadi vidhivādaṃbanaṃbaḍu” (vivēka ciṃtāmaṇi - paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.