← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధుషః vidhuṣaḥ

Original — తెలుగు
  1. విశేషతస్య అవిక్రియాత్మ దర్శినో విదుషః.

(అవిక్రియుడు - మార్పు చెందనివాడు - అయిన భగవంతుని గుఱించి విశేషముగా తెలుసుకొనినవాడు).

  1. తత్వజ్ఞః -

(తత్వమును - భగవత్తత్వమును తెలిసినవాడు)

  1. భగవానేవ తత్వం న అన్యత్ ఇతి జానతః.

(భగవంతుడే పరతత్వము, ఇతరముకాదు అని తెలిసినవాడు)

Transliteration
  1. viśēṣatasya avikriyātma darśinō viduṣaḥ.

(avikriyuḍu - mārpu ceṃdanivāḍu - ayina bhagavaṃtuni guṟiṃci viśēṣamugā telusukoninavāḍu).

  1. tatvajñaḥ -

(tatvamunu - bhagavattatvamunu telisinavāḍu)

  1. bhagavānēva tatvaṃ na anyat iti jānataḥ.

(bhagavaṃtuḍē paratatvamu, itaramukādu ani telisinavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.