← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విద్యల తారతమ్యము vidyala tāratamyamu

Original — తెలుగు

“సీ. మేలైన రెండు తొమ్ముదులు విద్యలలోన మననీయమగుచు మీమాంస వెలయు,

మీమాంసకంటెను మిగులు ప్రాభవమున దర్కశాస్త్రము శుభోదర్క గరిమ

దర్కశాస్త్రముకంటె దా సమభ్యధికంబు వివరించి చూడంగ వేదరాశి,

యామ్నాయములకంటె నభ్యర్హితంబులు చర్చింప నుపనిషత్సముదయములు,

నుపనిషత్తులకంటెను నూర్థ్వపదవి

మంత్రరాజంబు గాయత్రి మహిమగాంచు,

ప్రణవమను క్రేపుతోగూడి పాడి చిదుకు

నవని సురులకు గాయత్రి యనెడి శురభి.” (శ్రీనాధుడు - కాశీఖండము)

Transliteration

“sī. mēlaina reṃḍu tommudulu vidyalalōna mananīyamagucu mīmāṃsa velayu,

mīmāṃsakaṃṭenu migulu prābhavamuna darkaśāstramu śubhōdarka garima

darkaśāstramukaṃṭe dā samabhyadhikaṃbu vivariṃci cūḍaṃga vēdarāśi,

yāmnāyamulakaṃṭe nabhyarhitaṃbulu carciṃpa nupaniṣatsamudayamulu,

nupaniṣattulakaṃṭenu nūrthvapadavi

maṃtrarājaṃbu gāyatri mahimagāṃcu,

praṇavamanu krēputōgūḍi pāḍi ciduku

navani surulaku gāyatri yaneḍi śurabhi.” (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.