← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విద్యాస్థానములు vidyāsthānamulu

Original — తెలుగు

పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాణి, శిక్షాకల్ప వ్యాకరణ నిరుక్తి ఛందో జ్యోతిషాణి షడంగాని ఇతి దశ విద్యస్థానాని వేదార్థ జ్ఞాన హేతువః.

(పురాణము, న్యాయము, మీమాంస, ధర్మ శాస్త్రములు, శిక్షా కల్ప వ్యాకరణ నిరుక్తి, ఛందస్సు, జ్యోతిషము ఈ పదియును వేదార్థ్గ జ్ఞానమును కలుగచేయునవి కనుక విద్యాస్థానములు).

Transliteration

purāṇa nyāya mīmāṃsā dharmaśāstrāṇi, śikṣākalpa vyākaraṇa nirukti chaṃdō jyōtiṣāṇi ṣaḍaṃgāni iti daśa vidyasthānāni vēdārtha jñāna hētuvaḥ.

(purāṇamu, nyāyamu, mīmāṃsa, dharma śāstramulu, śikṣā kalpa vyākaraṇa nirukti, chaṃdassu, jyōtiṣamu ī padiyunu vēdārthga jñānamunu kalugacēyunavi kanuka vidyāsthānamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.