← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విగతస్పృహః vigataspṛhaḥ

Original — తెలుగు
  1. “విగతాః స్పృహాః, తృష్ణాః, దేవాజీవిత భోగేషు యస్మాత్, సః”. (శ్రీ శంకరః)

(దేహమందు, జీవభోగములందు తృష్ణ వదలించుకొనినవాడు)

  1. “పరమపురుష కర్తృత్వాను సంధానేన ఆత్మ కర్తృత్వే విగత స్పృహః.” (శ్రీమాన్ రామానుజః)

(తాను చేసిన కర్మలన్నింటికీ భగవంతుడే కర్త యని అనుసంధానము చేయుటవలన తానే కర్త యనుకొనుట మరచినవాడు).

Transliteration
  1. “vigatāḥ spṛhāḥ, tṛṣṇāḥ, dēvājīvita bhōgēṣu yasmāt, saḥ”. (śrī śaṃkaraḥ)

(dēhamaṃdu, jīvabhōgamulaṃdu tṛṣṇa vadaliṃcukoninavāḍu)

  1. “paramapuruṣa kartṛtvānu saṃdhānēna ātma kartṛtvē vigata spṛhaḥ.” (śrīmān rāmānujaḥ)

(tānu cēsina karmalanniṃṭikī bhagavaṃtuḍē karta yani anusaṃdhānamu cēyuṭavalana tānē karta yanukonuṭa maracinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.