← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజిజ్ఞాసితవ్యః vijijñāsitavyaḥ

Original — తెలుగు
  1. శాస్త్రాచార్యాభ్యామన్విష్య సాక్షాత్కరణీయః ఇత్యర్థః.

(శాస్త్రములు చదివి గురువుద్వారా అర్థమును గ్రహించి ఆత్మతత్వము బాగుగా తెలుసుకొన తగినది - ఆత్మసాక్షాత్కారము పొందవలసినది).

  1. విశేషేణ జ్ఞాతుమిచ్ఛ వి జిజ్ఞాస.

(భగవంతుని గుఱించి విశేషముగా తెలుసుకొనుటకు కోరిక - అట్లు తెలుసుకొన తగినవాడు భగవంతుడు)

Transliteration
  1. śāstrācāryābhyāmanviṣya sākṣātkaraṇīyaḥ ityarthaḥ.

(śāstramulu cadivi guruvudvārā arthamunu grahiṃci ātmatatvamu bāgugā telusukona taginadi - ātmasākṣātkāramu poṃdavalasinadi).

  1. viśēṣēṇa jñātumiccha vi jijñāsa.

(bhagavaṃtuni guṟiṃci viśēṣamugā telusukonuṭaku kōrika - aṭlu telusukona taginavāḍu bhagavaṃtuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.