నేర్పరి, నిపుణుడు (విశేషముగా తెలిసినవాడు)
“తే. బూని సుఖదుఃఖములు రెంటిలోన నెద్ది
దైవవశమున జేకురు దాన జేసి
డెందమున చాల సంతుష్టి నొందువాడు
విమల విజ్ఞాని యన భువి వెలయుచుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 240)
nērpari, nipuṇuḍu (viśēṣamugā telisinavāḍu)
“tē. būni sukhaduḥkhamulu reṃṭilōna neddi
daivavaśamuna jēkuru dāna jēsi
ḍeṃdamuna cāla saṃtuṣṭi noṃduvāḍu
vimala vijñāni yana bhuvi velayucuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 240)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.