← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞానమానందం బ్రహ్మ vijñānamānaṃdaṃ brahma

Original — తెలుగు
  1. “ఆనందరూపమేవ విజ్ఞానం బ్రహ్మ ఇత్యర్థః” (శ్రీమాన్ రామానుజః)

(అనందరూపమే విజ్ఞానము - అదే బ్రహ్మ)

(అత్యంతానందము మోక్షము - మోక్షరూపమైనవాడు పరబ్రహ్మ. అతను చైతన్యమాత్రుడు, చిచ్చక్తిస్వరూపుడు. అతని చిచ్చక్తికీ అతనికి భేదములేదు - రెండూ ఒకటే).

Transliteration
  1. “ānaṃdarūpamēva vijñānaṃ brahma ityarthaḥ” (śrīmān rāmānujaḥ)

(anaṃdarūpamē vijñānamu - adē brahma)

(atyaṃtānaṃdamu mōkṣamu - mōkṣarūpamainavāḍu parabrahma. atanu caitanyamātruḍu, ciccaktisvarūpuḍu. atani ciccaktikī ataniki bhēdamulēdu - reṃḍū okaṭē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.