← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞానమయకోశః vijñānamayakōśaḥ

Original — తెలుగు
  1. జ్ఞానేంద్రియైః సహ బుద్ధిః విజ్ఞానమయకోశః - (పైంగలోపనిషత్)

(జ్ఞానేంద్రియములు, బుద్ధి కలిసి విజ్ఞానమయకోశము, జ్ఞానేంద్రియములతో కలసినబుద్ధి విషయముల జ్ఞానము కలిగియుండును కనుక విజ్ఞానమయకోశమని చెప్పబడుచున్నది. ఆత్మను ఆవరించుకొనియుండుటచేత కోశమని చెప్పబడుచున్నది. బుద్ధి విజ్ఞానమని చెప్పబడినది. బుద్ధి విశేషముగా కలదు కనుక విజ్ఞానమయకోశము -)

  1. “అన్నమయ ప్రాణమయ మనోమయ కోశత్రయ విశిష్టాంతఃకరణే తద్గత విశేష ధ్యాన మననాది వృత్తయో తదోత్పద్యంతే తదా విజ్ఞానమయకోశ ఇత్యుచ్యతే”. (సర్వసారోపనిషత్)

(అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకోశము - ఈ మూడు కోశములతో అంతఃఅకరణమందు, దానికి సంబంధించిన ధ్యాన మననములు మొదలగు వృత్తులు కలుగునపుడు అది విజ్ఞానమయకోశమని చెప్పబడుచున్నది)

Transliteration
  1. jñānēṃdriyaiḥ saha buddhiḥ vijñānamayakōśaḥ - (paiṃgalōpaniṣat)

(jñānēṃdriyamulu, buddhi kalisi vijñānamayakōśamu, jñānēṃdriyamulatō kalasinabuddhi viṣayamula jñānamu kaligiyuṃḍunu kanuka vijñānamayakōśamani ceppabaḍucunnadi. ātmanu āvariṃcukoniyuṃḍuṭacēta kōśamani ceppabaḍucunnadi. buddhi vijñānamani ceppabaḍinadi. buddhi viśēṣamugā kaladu kanuka vijñānamayakōśamu -)

  1. “annamaya prāṇamaya manōmaya kōśatraya viśiṣṭāṃtaḥkaraṇē tadgata viśēṣa dhyāna mananādi vṛttayō tadōtpadyaṃtē tadā vijñānamayakōśa ityucyatē”. (sarvasārōpaniṣat)

(annamayakōśamu, prāṇamayakōśamu, manōmayakōśamu - ī mūḍu kōśamulatō aṃtaḥakaraṇamaṃdu, dāniki saṃbaṃdhiṃcina dhyāna mananamulu modalagu vṛttulu kalugunapuḍu adi vijñānamayakōśamani ceppabaḍucunnadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.