← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞేయః vijñēyaḥ

Original — తెలుగు
  1. విజ్ఞాతుః శక్యః -

(తెలుసుకొనుటకు శక్యమైనవాడు - బాగుగా తెలుసుకొన తగినది)

  1. శ్రవణ మననాదిభిర్జ్ఞాతుః యోగ్యః - ” స ఆత్మా స విజ్ఞేయః” ఇతి శ్రుతిః.

(శ్రవణము, మననము మొదలగువాటివలన తెలుసుకొనతగినవాడు - ఇట్లే శ్రుతి చెప్పుచున్నది)

  1. స్వాతి రిక్త మస్తి నాస్తి ఇతి విభ్రమాపహ్నవ సిద్ధ బ్రహ్మమాత్రం విజ్ఞేయః -

(తనుకానిది ఉన్నది, లేదు అన విభ్రమములేనట్టి బ్రహ్మమే బ్రహ్మమాత్రమే తెలుసుకొనతగినది).

  1. “నారాయణం మహా జ్ఞేయం” (మంత్రపుష్పం - 3)

(మహా ఋషులు మొదలగువారిచే బాగుగా విచారించి తెలుసుకో తగినవాడు - సాధారణ జనులకు సాధారణముగా తెలుసుకొనుటకు అందనివాడు).

Transliteration
  1. vijñātuḥ śakyaḥ -

(telusukonuṭaku śakyamainavāḍu - bāgugā telusukona taginadi)

  1. śravaṇa mananādibhirjñātuḥ yōgyaḥ - ” sa ātmā sa vijñēyaḥ” iti śrutiḥ.

(śravaṇamu, mananamu modalaguvāṭivalana telusukonataginavāḍu - iṭlē śruti ceppucunnadi)

  1. svāti rikta masti nāsti iti vibhramāpahnava siddha brahmamātraṃ vijñēyaḥ -

(tanukānidi unnadi, lēdu ana vibhramamulēnaṭṭi brahmamē brahmamātramē telusukonataginadi).

  1. “nārāyaṇaṃ mahā jñēyaṃ” (maṃtrapuṣpaṃ - 3)

(mahā ṛṣulu modalaguvāricē bāgugā vicāriṃci telusukō taginavāḍu - sādhāraṇa janulaku sādhāraṇamugā telusukonuṭaku aṃdanivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.