వికల్పో వైశిష్ట్యం, తేన సహ వర్తతే ఇతి స వికల్పకం - వైశిష్ట్య విషయక మిత్యర్థః - ఘటమహం జానామిత్యాది జ్ఞానం ఘటరూప విశేషణ విశిష్ట జ్ఞానావగాహి, జ్ఞానత్వాత్ వైశిష్ట్యావగాహీత్యర్థః -
(వికల్పమనగా వైశిష్ట్యము - విశిష్టము అయినది - దానితోకలిసినది సవికల్పకము - ఇది ఘటము అని నేను తెలుసుకొను జ్ఞానము - విశేషణముగల విశిష్టజ్ఞానము).
vikalpō vaiśiṣṭyaṃ, tēna saha vartatē iti sa vikalpakaṃ - vaiśiṣṭya viṣayaka mityarthaḥ - ghaṭamahaṃ jānāmityādi jñānaṃ ghaṭarūpa viśēṣaṇa viśiṣṭa jñānāvagāhi, jñānatvāt vaiśiṣṭyāvagāhītyarthaḥ -
(vikalpamanagā vaiśiṣṭyamu - viśiṣṭamu ayinadi - dānitōkalisinadi savikalpakamu - idi ghaṭamu ani nēnu telusukonu jñānamu - viśēṣaṇamugala viśiṣṭajñānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.