← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విమదాః vimadāḥ

Original — తెలుగు
  1. నిరహంకారాః (అహంకారము లేనివాడు)

  2. దేహాత్మాభిమాన స్వతంత్రాభిమానాది మదరహితాః -

(దేహమే ఆత్మ అని, - నేను స్వతంత్రుడనని అనుకొనుటవలన కలుగు మదము లేనివాడు).

Transliteration
  1. nirahaṃkārāḥ (ahaṃkāramu lēnivāḍu)

  2. dēhātmābhimāna svataṃtrābhimānādi madarahitāḥ -

(dēhamē ātma ani, - nēnu svataṃtruḍanani anukonuṭavalana kalugu madamu lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.