← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విమానము vimānamu

Original — తెలుగు
  1. పృధివ్యప్స్వుంతరిక్షేషు ఖగవద్వేగ తస్స్వయం |

యస్సమర్థో భవేద్గంతుం స విమాన ఇతి స్మృతిః ||.

(భూమి మీద, నీటిమీద, ఆకాశముమందు వేగముగా పక్షివలె వెళ్ళగలిగినది విమానము).

  1. “దేశాద్దేశాంతరం తద్వత్ ద్వీపా ద్వీపాంతరం తథా |

లోకాల్లోకాంతరం చాపి అంబరే గంతు మర్హతి |

సవిమాన ఇతి ప్రోక్తః ఖేటశాస్త్రవిదాం వరైః ||“.

(ఒక దేశమునుండి ఇంకొక దేశమునకు, ఒకద్వీపమునుండి ఇంకొక ద్వీపమునకు, ఒకలోకమమునుండి ఇంకొక లోకమునకు ఆకాశములో వెళ్లగలిగినది విమానమని ఆకాసశాస్త్రమును తెలిసినవారిలో ముఖ్యులు చెప్పుదురు).

Transliteration
  1. pṛdhivyapsvuṃtarikṣēṣu khagavadvēga tassvayaṃ |

yassamarthō bhavēdgaṃtuṃ sa vimāna iti smṛtiḥ ||.

(bhūmi mīda, nīṭimīda, ākāśamumaṃdu vēgamugā pakṣivale veḷḷagaliginadi vimānamu).

  1. “dēśāddēśāṃtaraṃ tadvat dvīpā dvīpāṃtaraṃ tathā |

lōkāllōkāṃtaraṃ cāpi aṃbarē gaṃtu marhati |

savimāna iti prōktaḥ khēṭaśāstravidāṃ varaiḥ ||“.

(oka dēśamunuṃḍi iṃkoka dēśamunaku, okadvīpamunuṃḍi iṃkoka dvīpamunaku, okalōkamamunuṃḍi iṃkoka lōkamunaku ākāśamulō veḷlagaliginadi vimānamani ākāsaśāstramunu telisinavārilō mukhyulu ceppuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.