← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వింశతి తత్వములు viṃśati tatvamulu

Original — తెలుగు

జ్ఞాన కర్మాక్ష ప్రాణ భూత పంచకాని వింశతిః.

(జ్ఞానేంద్రియములయిదు, కర్మేంద్రియములయిదు, ప్రాణములయిదు, భూతములయిదు కలిసి ఇరువది తత్వములు) (చూడుము - తత్వములు).

Transliteration

jñāna karmākṣa prāṇa bhūta paṃcakāni viṃśatiḥ.

(jñānēṃdriyamulayidu, karmēṃdriyamulayidu, prāṇamulayidu, bhūtamulayidu kalisi iruvadi tatvamulu) (cūḍumu - tatvamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.