← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విమూఢాత్మా vimūḍhātmā

Original — తెలుగు
  1. విమూఢాంతఃకరణః, రాగద్వేషాది దూషితాంతఃకరణః; రాగద్వేషాదిభిః మలిన చిత్తః.

(రాగము, ద్వేషము మొదలగువాటిచేత కలుషితమైన అంతఃకరణముగలవాడు.)

Transliteration
  1. vimūḍhāṃtaḥkaraṇaḥ, rāgadvēṣādi dūṣitāṃtaḥkaraṇaḥ; rāgadvēṣādibhiḥ malina cittaḥ.

(rāgamu, dvēṣamu modalaguvāṭicēta kaluṣitamaina aṃtaḥkaraṇamugalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.