భక్తి నమ్రాః - (భక్తిచేత నమ్రులైనవారు)
విశేషేణ నతాః ప్రహ్వీ భూతాః వినతాః - న్యాసోపాసనాత్మకాశేష విద్యా విశేష నిష్ఠాః సర్వే వివక్షితాః -
(విశేషముగా భక్తిచే నమ్రులైనవారు - సన్యాసమునందు ఉపాసనయందు - విద్యలందు నిష్ఠ గలవారు).
bhakti namrāḥ - (bhakticēta namrulainavāru)
viśēṣēṇa natāḥ prahvī bhūtāḥ vinatāḥ - nyāsōpāsanātmakāśēṣa vidyā viśēṣa niṣṭhāḥ sarvē vivakṣitāḥ -
(viśēṣamugā bhakticē namrulainavāru - sanyāsamunaṃdu upāsanayaṃdu - vidyalaṃdu niṣṭha galavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.