← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విపన్నులు vipannulu

Original — తెలుగు
  1. ఆపద నొందినవారు -

  2. “చిరకాలంబు కర్మఫలంబుచేత నార్తుండనై క్రమ్మఱం దద్వాసనల సంతప్తుండనై తృష్ణం బాయక శత్రువులైన యింద్రియంబులాఱింటిని గెలువలేని నాకు శాంతి యెక్కడిది. విపన్నుండనైన నన్ను నిర్భయుం జేసి రక్షింపుము -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా - 1666)

Transliteration
  1. āpada noṃdinavāru -

  2. “cirakālaṃbu karmaphalaṃbucēta nārtuṃḍanai krammaṟaṃ dadvāsanala saṃtaptuṃḍanai tṛṣṇaṃ bāyaka śatruvulaina yiṃdriyaṃbulāṟiṃṭini geluvalēni nāku śāṃti yekkaḍidi. vipannuṃḍanaina nannu nirbhayuṃ jēsi rakṣiṃpumu -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā - 1666)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.